Webdunia - Bharat's app for daily news and videos

Install App

మావోయిస్టు ప్రభావిత గ్రామంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది కవాతు

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (20:04 IST)
శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఏఎస్పీ చింతపల్లి సబ్ డివిజన్ చింతపల్లి మండలం మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన తాజంగి గ్రామంలో చింతపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది, సీఆర్పీఎఫ్ సిబ్బంది కవాతు నిర్వహించారు.
 
అనంతరం తాజంగి గ్రామ గిరిజనులతో ఏఎస్పీ గారు మాట్లాడుతూ మూడవ విడత 17వ తేదీన జరగబోయే పంచాయతీ ఎన్నికల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు, స్వేచ్ఛగా సంకోచం లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. మీ గ్రామ అభివృద్ధి కొరకు ఎవరైతే బాగుంటుందో అట్టివారిని ఎన్నుకోవాలన్నారు. 
 
స్థానిక పోలింగ్ కేంద్రాన్ని, తాజంగి గ్రామం చుట్టుప్రక్కల ప్రదేశాలను డ్రోన్ కెమెరాతో వీక్షించి, తనిఖీ చేసి అధికారులకు భద్రతా చర్యలపట్ల సూచనలు ఇచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తాజంగి గిరిజనులు సహకరించాలని, వివిధ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలుతో ఎన్నికల నియమావళిని పాటించాలని, ఎటువంటి గొడవలు జరగకుండా సంయమనంతో ఉండాలని అన్నారు. శ్రీ టి.శ్రీను సిఐ చింతపల్లి సర్కిల్, శ్రీ మహమ్మద్ అలీ షరీఫ్ ఎస్సై చింతపల్లి పిఎస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీడియాకు దూరంగా నాగచైతన్య, సాయిపల్లవి వుండడానికి కారణం ఇదే

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments