Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లాలను వదిలేసిన మొగుళ్లు - మొగుళ్లను వదిలేసిన పెళ్లాలు.. ఇదే బిగ్‌బాస్‌ షో

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (13:50 IST)
"బిగ్ బాస్" రియాల్టీ షో పై సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ హౌస్ ఓ సానెకొంప అంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన.. ఇపుడు మరోమారు అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. సిగ్గూఎగ్గూ లేని జంతువులు ఏమైనా చేయగలవన్నారు. పెళ్లాలను వదిలేసిన మొగుళ్లు, మొగుళ్లను వదిలేసిన పెళ్లాలు అచ్చోసిన అంబోతుల్లా జీవించండని ఈ షో ద్వారా సందేశం ఇస్తారేమో అని ఆయన ఎద్దేవా చేశారు. 
 
ముఖ్యంగా, అన్నాచెల్లెళ్లు, కానోళ్లు, పిటపిటలాడే అందంతో ఉన్న ముక్కుముఖం తెలియని వాళ్లు, అచ్చోసిన ఆంబోతుల్లా అక్కినేని నాగార్జున కనుసన్నల్లో వంద రోజుల పాటు బూతుల స్వర్గంలో తమ విలువైన సమయాన్ని వృథా చేసే బిగ్ బాస్ షో వచ్చేస్తుందని ఆయన మండిపడ్డారు. 
 
సమాజానికి ఉపయోగపడాల్సిన యువత.. దేశ సంపద ఉత్పత్తికి దోహదపడకుండా బూతుల స్వర్గాన్ని ఉత్తత్తి చేస్తారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి షోలకు సిగ్గులేని ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయి చూస్తారంటూ మండిపడ్డారు. ఈ షో నుంచి తమకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారంటూ ఆయన నిలదీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

నారా రోహిత్ బర్త్ డే స్పెషల్: 'సుందరకాండ' ఆగస్టు 27న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

వార్-2 ట్రైలర్ రిలీజ్- నువ్వా నేనా అని పోటీ పడుతున్న హృతిక్ రోషన్, ఎన్టీఆర్

ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారి - ఒకేరోజు 15 సినిమాలు ప్రారంభం!!

ఫిష్ వెంకట్ కుటుంబానికి నేనున్నా.. రూ.1.5 లక్షలు ఇచ్చిన సోనూ సూద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments