Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏసీబీకి చిక్కిన అవినీతి చేపలను కఠినంగా శిక్షించాలి - సీపీఐ నేత రామకృష్ణ

అక్రమాస్తులు సంపాదించి ఎసిబికి దొరికిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు సిపిఐ నేత రామకృష్ణ. ఒక్కసారి పట్టుబడిన తరువాత ఎమ్మెల్యేనో, మంత్రినో.. పట్టుకుని కేసు కొట్టించుకుని చివరకు ఆ డబ్బుని మొ

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2017 (18:15 IST)
అక్రమాస్తులు సంపాదించి ఎసిబికి దొరికిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు సిపిఐ నేత రామకృష్ణ. ఒక్కసారి పట్టుబడిన తరువాత ఎమ్మెల్యేనో, మంత్రినో.. పట్టుకుని కేసు కొట్టించుకుని చివరకు ఆ డబ్బుని మొత్తాన్ని కొంతమంది అవినీతి అధికారులు తీసుకుంటున్నారని మండిపడ్డారు. అవినీతి అధికారుల భరతం పట్టడంలో ఎసిబి పాత్ర అభినందించదగ్గ విషయమన్నారు. 
 
ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా మరోసారి ఆందోళన బాట పట్టనున్నట్లు సిపిఐ నేత రామకృష్ణ చెప్పారు. ఏపీలో ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రభుత్వం భూములు ఇచ్చిన నిర్వాసితులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులందరికీ ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై అక్టోబర్ 5, 16, 17 తేదీల్లో అమరావతిలో భారీ ధర్నా చేపడతామని తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments