Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగ‌వ‌రం పోర్టు అదానికి ఇవ్వొద్దు: సిపిఐ రామకృష్ణ

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (11:51 IST)
గంగవరం పోర్టులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ వాటాని అదాని కంపెనీకి అమ్మడాన్ని ఖండిస్తున్నామ‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ చెప్పారు. ఇప్పటికే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంద‌ని, ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో జతకట్టి ప్రైవేటు పాట పాడుతోంద‌ని ఆరోపించారు.
 
గంగవరం పోర్టులోని 10.4 శాతం వాటాని అదాని గ్రూపున‌కు రూ.644.78 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంద‌ని, ఇది ఎంత మాత్రం ఏపీకి ఉప‌యుక్తం కాద‌ని రామ‌కృష్ణ చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాని, అంబానీలకు ఊడిగం చేయటంకాక దీనిని ఏమనాల‌ని రామకృష్ణ ప్ర‌శ్నించారు.
 
ప్ర‌భుత్వ వాటాను స‌హ‌కార రంగానికి కేటాయించాల‌ని, ఇందులో నిపుణులైన ఇంజ‌నీర్లను స‌ల‌హా మండ‌లిగా నియ‌మించాల‌ని రామకృష్ణ సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

తర్వాతి కథనం
Show comments