Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెజవాడలో యువకులకు బెండు తీస్తున్నారు, ఎందుకంటే..?

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (16:23 IST)
లాఠీతో కొట్టారు..వినలేదు. గుంజీలు తీయించారు..పట్టించుకోలేదు. హెచ్చరించారు..బేఖాతరు చేశారు. వాహనాలను సీజ్ చేసి.. రోడ్లపై నడుచుకుంటూ వెళుతున్నారు. దీంతో పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువత వల్లే ఇదంతా కారణమవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న విజయవాడ పోలీసులకు ఒక ఐడియా వచ్చింది. 
 
 
కమిషనర్ ద్వారకా తిరుమలరావు స్వయంగా రంగంలోకి దిగారు. సీపీ ఆదేశాలతో డిసిపి విక్రాంత్ పాటిల్, ఎసీపీ సూర్యచంద్రరావు ప్రత్యేక బృందాలతో రోడ్లపైకి ఎక్కారు. అనవసరంగా తిరుగుతూ రోడ్లపైకి వచ్చేవారిని గమనించారు. అలాంటి వారిని ఆంబులెన్స్ లోకి ఎక్కించారు. 
 
ఇలా ఎంతోమంది యువకులను ఆంబులెన్స్‌లో ఎక్కించి క్వారంటైన్‌కి పంపించడం ప్రారంభించారు. ఇది కాస్త బెజవాడ మొత్తం ప్రచారం జరిగింది. దీంతో యువకులు ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం నిర్మానుషమైన వాతావరణం విజయవాడలో కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments