Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సోకి వెంటిలేటర్‌పై గర్భిణీ.. పురుడు పోసిన విశాఖ వైద్యులు

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (15:12 IST)
విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రి మరో ఘనత సాధించింది. కరోనా సోకి వెంటిలేటర్ మీద చికిత్స తీసుకుంటున్న గర్భిణీకి సిజేరియన్ ద్వారా డెలివరీ చేశారు. గత పదిరోజుల క్రితం ఓ గర్భిణీ కరోనాతో కేజీహెచ్ ఆసుపత్రిలో చేరింది. అప్పటికే ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండడంతో వెంటిలేటర్ సాయంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆమెకి నెలలు నిండడంతో డెలివరీ చేయాల్సి వచ్చింది.
 
దీంతో డాక్టర్ ఎ.కవిత నేతృత్వంలోని బృందం సీఎస్​ఆర్​ బ్లాక్​లో విజయవంతంగా శస్త్రచికిత్స పురుడుపోశారు. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ గర్భిణీలకు సిజేరియన్ చేయగా పది రోజులుగా వెంటిలేటర్​పై ఉన్న కొవిడ్ బాధితురాలైన గర్భిణికి ఈ తరహాలో శస్త్ర చికిత్స నిర్వహించడం రాష్ట్రంలోనే ఇదే ప్రథమమని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలపగా గర్భిని కుటుంబం వైద్యుల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments