Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ చైర్మన్ కి విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక అభినందనలు

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (20:47 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి ఆస్తులను విక్రయించరాదని టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు వై .వి. సుబ్బారెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ విశ్వధర్మపరిరక్షణ వేదిక సభ్యులు అభినందించారు. 
 
సోమవారం తాడేపల్లిలోని వై.వి.సుబ్బారెడ్డి నివాసంలో శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామి ఆధ్వర్యంలోని విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక సభ్యులు సుబ్బారెడ్డిని కలిశారు.
 
టీటీడీ విషయంలో అద్భుతమైన సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అభినందిస్తూ రజిత కిరీటంతో ఘనంగా సన్మానించారు. 

వైయస్సార్సీపి ప్రభుత్వం హిందూ ధర్మానికి అండగా ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించే విధంగా భరోసా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

సుబ్బారెడ్డిని సన్మానించిన వారిలో శైవ క్షేత్రం పీఠాధిపతి శివ స్వామి, యోగేశ్వర నంద స్వామి, ఆది పరాశక్తి నంద స్వామి, భవాని శంకరానంద స్వామి, హరి నంద స్వామి తదితరులున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments