Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టిన రోజు త‌ణుకులో జ‌గనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (14:28 IST)
పశ్చిమ గోదావ‌రి జిల్లా తణుకులో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ఘనస్వాగతం ల‌భించింది.  జ‌గనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రారంభించేందుకు త‌ణుకుకు వ‌చ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోకు ముఖ్యమంత్రి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పహన్ రెడ్డికి రాష్ట్ర మంత్రులు అధికారులు ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు, ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
 
రాష్ట్ర మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, తానేటి వనిత, పార్లమెంటు సభ్యులు కోటగిరి శ్రీధర్, జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాస్,  శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఉప్పల వాసు బాబు, ముదునూరి ప్రసాదరాజు గ్రంధి శ్రీనివాస్, కొట్టు సత్యనారాయణ,  కొఠారు అబ్బాయి చౌదరి, తలారి వెంకట్రావు, ఎస్.సి.కార్పొరేషన్ చైర్మన్ చెల్లెం ఆనంద్ ప్రకాష్, పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, డీసీఎంఎస్ చైర్మన్, ప్రభృతులు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments