Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు హరికృష్ణ కుమార్తె సుహాసిని వెన్నుపోటు? ఎలా?

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (10:50 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని తేరుకోలేని షాకివ్వనుంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుంచి సుహాసిని పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి చేతిలో ఆమె ఓడిపోయింది. 
 
అయితే, తమను ఓడించేందుకు బద్ధశత్రువైన కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు నాయుడు చేతులు కలపడాన్ని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. దీనికి ప్రతిఫలంగా రిటర్న్ గిఫ్టు ఇస్తానంటూ కేసీఆర్ మీడియా ముఖంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సుహాసినిని తెరాస పార్టీలోకి ఆహ్వానించాలని ఆయన భావిస్తున్నారు. 
 
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిను సుహాసినిని తెరాసలో చేర్చుకుని ఆమెకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఈ అంశం తెరాస శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. అలాగే, గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ నేతలతో పాటు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఒకింత షాక్‍‌కు గురై... ఇది నిజమా కాదా అనేదానిపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments