Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ గాజువాక స్టీలు ఫ్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద సి.ఐ.టి.యు అధ్వ‌ర్యంలో ధ‌ర్నా

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (10:48 IST)
స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ‌పై ఇంకా ఉద్య‌మం న‌డుస్తూనే ఉంది. ఒక ప‌క్క ప్ర‌యివేటీక‌ర‌ణ స‌మ‌స్య‌కు తోడు ఇపుడు కార్మికులు త‌మ కార్మిక చ‌ట్టాలు, ఇత‌న నిబంధ‌న‌ల‌పై త‌మ నిర‌స‌న‌లు ప్రారంభించారు. త‌మ‌కు చ‌ట్ట‌ప‌రంగా రావాల్సిన హ‌క్కుల కోసం ఉద్య‌మాన్ని ప్రారంభించారు. విశాఖ గాజువాక స్టీలు ఫ్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద సి.ఐ.టి.యు అద్వర్యంలో ధ‌ర్నానిర్వ‌హించారు. స్టీలు కార్మికులకు నష్టదాయకమైన యం.ఓ.యు ( మెమరాడింగ్ ఆఫ్ అండాస్టాడింగ్ )లో మార్పులు చెయ్యాల‌ని కార్మికులు డిమాండు చేస్తున్నారు. 
 
స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా సైల్ మాదిరిగా స్టీలు ఫ్లాంట్ కార్మికులకు ఏరియర్స్ చెల్లించాల‌ని డిమాండు చేస్తున్నారు. ఈ ధ‌ర్నాలో సి.ఐ.టి.యు, బి.ఎం.ఎస్. జె.ఎం.ఎస్, ఎఐసిటియు, విఎస్ ఎం ఎస్., త‌దిత‌ర కార్మిక సంఘాలు ఈ ధ‌ర్నాలో పాల్గొన్నాయి. దర్నా జరుగుతున్న సమయంలో టి.యన్ .టి.యు.సి , డి. వి. ఆర్ .కార్మిక సంఘాల మద్య తొపులాట జ‌రిగింది. పెద్ద గొడ‌వ కాకుండా వారిని ఇతర కార్మిక నాయకులు వారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments