Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు ఎంపి సంచలన వ్యాఖ్యలు... కోట్లాది రూపాయలు వెళ్లిపోతుంటాయ్(వీడియో)

చిత్తూరు ఎంపి శివప్రసాద్ మరోసారి ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దళిత ఎంపిగా ఉండి దళితులు ఏయే పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చో ఆ విషయాలను కూడా అధికారులు తన దృష్టికి తీసుకురాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వాల

Webdunia
గురువారం, 29 జూన్ 2017 (16:55 IST)
చిత్తూరు ఎంపి శివప్రసాద్ మరోసారి ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దళిత ఎంపిగా ఉండి దళితులు ఏయే పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చో ఆ విషయాలను కూడా అధికారులు తన దృష్టికి తీసుకురాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్నప్పటికీ పథకాల పట్ల దళితుల్లో అవగాహన లేకపోవడం వల్ల ఆ నిధులన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయన్నారు. 
 
అవగాహన కల్పించాల్సిన అధికారులు తూతూమంత్రంగా వ్యవహరిస్తుండటంతో లబ్ది పొందే ఛాన్స్‌ను దళితులు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు శివప్రసాద్. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఫైరయ్యారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరిగిన సాంఘిక, గిరిజన సంక్షేమ సాధికారిత సదస్సులో ఎంపి శివప్రసాద్ పాల్గొన్నారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments