చిత్తూరు: ప్రైవేట్ కాలేజీ మూడో అంతస్థు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య (video)

సెల్వి
బుధవారం, 5 నవంబరు 2025 (12:49 IST)
Student
మొన్నటికి మొన్న రాజస్థాన్‌లో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూల్ నాలుగో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరవకముందే.. చిత్తూరు జిల్లాలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య ఏపీలో కలకలం రేపింది. 
 
కాలేజీలో మూడో అంతస్థు నుంచి దూకి ఓ స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతనిని బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థి రుద్రగా గుర్తించారు. కాలేజీ థర్డ్ ఫ్లోర్ నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడిన రుద్రను ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఐదు రోజుల క్రితం ఇదే కాలేజీలో మూడవ అంతస్థు నుంచి ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. తాజాగా మరో విద్యార్థి రుద్ర ఆత్మహత్యతో ప్రాణాలు తీసుకోవడం స్టూడెంట్స్‌లో ఆందోళన రేకెత్తించింది. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఆత్మహత్యకు కారణాలపై దర్యాప్తును ముమ్మరం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంగళసూత్రం మహిళలపై లైంగిక దాడులను ఆపిందా? చిన్మయి ఘాటు వ్యాఖ్యలు

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments