టీటీడీ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు: వైవీ సుబ్బారెడ్డి

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (08:29 IST)
శ్రీవారి దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో భక్తులు సులభంగా పొందేలా టీటీడీ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

కరోనా దృష్ట్యా టికెట్లను ఆన్‌లైన్‌లోనే కేటాయిస్తుండడంతో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. గత నెలలో జియో యాప్ ద్వారా టికెట్లను విడుదల చేశామన్నారు.

ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు సులభంగా టికెట్లు పొందారని ఆయన తెలిపారు. టీటీడీ సేవలన్నీ ఒకే యాప్‌లోకి తెచ్చేవిధంగా జియోతో ఎంవోయూ కుదుర్చుకున్నామన్నారు. వైకుంఠ ఏకాదశి నాటికి అందుబాటులోకి నూతన యాప్ వస్తుందని చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan and modi: న్యూఢిల్లీలో రిపబ్లిక్ సమ్మిట్‌లో మోదీతో రామ్ చరణ్, అనిల్ కపూర్

Manchu Lakshmi: క్రియేటర్స్ కు ఇన్ఫ్లుయెన్సర్స్ కు మధ్య తేడా ఉంది :మంచు లక్ష్మి

సినిమా అనేది చౌకైన వినోద సాధనం, పాప్‌కార్న్, స్నాక్స్ ధరలు తగ్గితే? చెర్రీ

సెన్సార్ తో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, రోజు రోజుకూ కలెక్లన్లు పెరుగుతున్నాయి : దీవాన నిర్మాతలు

Varma: పదహారేళ్ళ తర్వాత రీ రిలీజ్ కాబోతున్న రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర

తర్వాతి కథనం
Show comments