జగన్ ఎండ్ గేమ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు... కానీ ఈ గేమ్ ఎండ్ కాదుగా... ఎవరు?

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (20:40 IST)
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంచలన విజయంతో భారీ వసూళ్లతో ప్రదర్శించబడుతున్న అవేంజర్స్ ఎండ్ గేమ్ సినిమాకి కుటుంబ సభ్యులతో వెళ్లారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెటైర్లు పేల్చారు.
 
ఇంతకీ ఏం జరిగిందంటే... ఫోనీ తుఫాన్ సహాయకచర్యలపై సీఎం బాబు సమీక్ష సమావేశం నిర్వహించి పరిస్థితిని మీడియాతో చెప్పారు. ఈ సందర్భంగా ఓ విలేకరి జగన్ మోహన్ రెడ్డి హైదరాబాదులో సినిమా చూడటాన్ని సీఎం దృష్టికి తెచ్చారు. దీనితో బాబు మాట్లాడుతూ... ' ఆయన సినిమాకి వెళ్తే వెళ్లనివ్వండి. అక్కడి ప్రభుత్వం ఆయన్ని బాగా చేసుకుంటుంది. ఇక్కడుండి ఆయన చూసేది లేదు, చేసేది లేదు. మనవాళ్లంతా ఇక్కడుండి ఓట్లు వేసేవాళ్లూ... ఆయనేమో అక్కడుండి హ్యాపీగా ఎంజాయ్ చేయడమూను. కేసీఆర్ ప్రభుత్వం... ఆయనకి మంచి ప్రొటెక్షన్, ఎంజాయ్ చేయనివ్వండి'' అన్నారు.
 
కొసమెరుపుగా... ఆయన అవేంజర్స్ ఎండ్ గేమ్ చూశారు కానీ ఇక్కడ ఈ గేమ్ మాత్రం ఎండ్ కాదుగా అంటూ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments