Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సీబీఐ మాజీ జేడీ

Webdunia
శనివారం, 6 అక్టోబరు 2018 (13:58 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. ప్రస్తుతం ఈయన  తన ఉద్యోగానికి స్వచ్చంధ విరమణ చేశారు. ప్రస్తుతం ప్రజలను చైతన్య వంతులు చేసే కార్యక్రమాల్లో పాల్గొంటూ, సమాజసేవలో పాలు పంచుకుంటున్నారు.
 
అయితే, ఈయన త్వరలోనే రాజకీయ ప్రవేశం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇపుడు తన పొలిటికల్ ఎంట్రీపై ఆయన క్లారిటీ ఇచ్చారు. త్వరలో తన ప్రణాళిక తెలియజేస్తానని చెప్పారు. తిరుపతిలో ఏర్పాటు ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. తన ఆలోచనలతో ఏకీభవించే వారితో కలిసి ముందుకెళ్తానని చెప్పారు. 
 
ఏపీలోని 13 జిల్లాలు పర్యటించి ప్రజల సమస్యలు, వాటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకున్నానని తెలిపారు. స్మార్ట్ సిటీలు కాదు.. మొదట స్మార్ట్ విలేజ్‌లు కావాలన్నారు. మండలానికి కాదు గ్రామానికో అధికారి ఉండలన్నారు. ప్రతి జిల్లాకో వ్యవసాయ పాలసీ ఉండాలని చెప్పారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ రావాలని ఆకాంక్షించారు. గ్రామీణాభివృద్ధిలో పనిచేయాలని అనుకున్నాను.. కానీ పోలీస్ శాఖకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments