Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసులో కీలక పరిణామం : దస్తగిరి నిందితుడు కాదు.. ఓ సాక్షి మాత్రమే...

వరుణ్
శుక్రవారం, 26 జులై 2024 (09:51 IST)
మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితులు జాబితాను సీబీఐ కోర్టు సవరించింది. ఈ హత్య కేసులోని నిందితుల్లో ఒకడిగా ఉన్న దస్తగిరి పేరును ఆ జాబితా నుంచి తొలగించి, ఈ కేసులో ఒక సాక్షిగా గుర్తించింది. ఈ కేసులో తనను ఓ సాక్షిగా పరిగణించాలంటూ దస్తగిరి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు... ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 
 
ఇప్పటికే అప్రూవర్‌గా మారేందుకు కోర్టు ఇప్పటికే అనుమతి ఇచ్చిందని, అందువల్ల నిందితుల జాబితా నుంచి తొలగించాలంటూ దస్తగిరి పిటిషన్‌లో పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో సాక్షిగా పరిగణించాలంటూ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. సీబీఐ చార్జిషీటులోనూ తనను సాక్షిగా పేర్కొన్నారన్న విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోని దస్తగిరి పిటిషన్‌లోని అంశాలను పరిగణలోకి తీసుకున్న సీబీఐ కోర్టు... వివేకా హత్య కేసు నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరును తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments