Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను వైసిపిలో చేరుతున్నాగా... ఏపీలో కాంగ్రెస్ కనుమరుగేనా?

Webdunia
శనివారం, 10 నవంబరు 2018 (20:43 IST)
టిడిపి - కాంగ్రెస్ కలయికతో ఒక్కసారిగా కొంతమంది సీనియర్ నేతల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఇప్పటికే కొంతమంది నేతలు పార్టీని వదిలి వచ్చేశారు కూడా. అందులో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య ఒకరు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఆయన వైసిపిలో చేరేందుకు సిద్థమైపోయారు. ఈనెల 13వ తేదీన వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
 
నేరుగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డితో సంప్రదింపులు జరిపిన సి.రామచంద్రయ్య ఆ పార్టీలో చేరేందుకు అనుమతి రావడంతో వెళ్ళేందుకు సిద్థమైపోయారు. సి. రామచంద్రయ్యను స్వయంగా జగన్ కండువా కప్పి వైసిపిలోకి ఆహ్వానించనున్నారు. ఈయనొకరే కాకుండా కాంగ్రెస్ పార్టీలోని మిగిలిన సీనియర్ నేతలు కూడా పార్టీని వదిలి వైసిపిలో చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments