నైట్ పార్టీకి అమ్మాయిలను ఆహ్వానించిన నిత్యానంద... వాళ్లొచ్చేసరికి వీళ్లు పారిపోయారు...

Webdunia
శనివారం, 10 నవంబరు 2018 (20:23 IST)
కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపల్ కమిషనర్ ఇంట్లో మున్సిపల్ సిబ్బంది ఫూటుగా మద్యం తాగి, మగువలతో చిందేసారు. మున్సిపల్ కమిషనర్ నిత్యానంద గత పది రోజుల క్రిందట మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఈ నేపధ్యంలో మున్సిపల్ సిబ్బంది మంచి పార్టీ ఇచ్చాడు.. అమ్మాయిలను కూడా పార్టీకి ఆహ్వానించాడు. 
 
విషయం తెలుసుకున్న ఓ చానెల్ రిపోర్టర్, కెమెరామెన్ అక్కడకి వెళ్లగా అందరూ పారిపోయారు. అయితే కమిషనర్ నిత్యానంద మున్సిపల్ ఆఫీసులో మహిళ ఉద్యోగితో మాట్లాడిన ఫోన్ సంభాషణ ఇప్పుడు వైరల్ అయ్యింది. నీ కోసం చెవి రింగులు కొన్నానని కమిషనర్ నిత్యానంద  ఓ మహిళా ఉద్యోగికి ఆశ చూపినా, ఆమె సున్నితంగా తిరస్కరించింది. నువ్వు చెవి రింగులు తీసుకోకపోతే నేను ట్రాన్స్‌ఫర్ అయి వెళ్లిపోతానని చెప్పుకొచ్చాడు కమిషనర్ నిత్యానంద. అదీ సంగతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments