Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ ఆదేశిస్తే ఆ పనిచేస్తానంటున్న బుట్టారేణుక..

Webdunia
బుధవారం, 9 మార్చి 2022 (23:28 IST)
ఎంపిగా బుట్టారేణుక సుపరిచితమే. కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఈమెకు ప్రత్యేకత ఉంది. ఎంపిగా ఉన్న సమయంలో వరద కారణంగా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్న స్థానికులకు ఆమె అండగా నిలిచారు. 

 
వైసిపిలో ఉన్నా సరే ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. పెద్దగా జనాల్లోకి వెళ్ళడం లేదు. అయితే కర్నూలుజిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్టా రేణుక పోటీ చేస్తారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. 

 
దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ తరువాత అతని కుమారుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టే అవకాశాలున్నాయి. వయస్సు పైబడటంతో చెన్నకేశవరెడ్డి ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అందరూ భావిస్తున్న తరుణంలో బుట్టా రేణుక స్పందన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

 
రాజకీయాలు ఎప్పుడెలా మారుతుంటాయో తెలియదు. ఏ క్షణం ఏమైనా జరగవచ్చు. సిఎం ఆదేశిస్తే నేను ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్థంగా ఉన్నా. ప్రజలు నన్ను కర్నూలుజిల్లాలో పోటీ చేయమని కోరి..సిఎం అలా చేయమని ఆదేశిస్తే అదే చేస్తాను అంటోంది బుట్టా రేణుక. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments