విజయసాయికి బుద్దా వెంకన్న వెరైటీ జన్మదిన శుభాకాంక్షలు

Webdunia
బుధవారం, 1 జులై 2020 (12:41 IST)
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి టీడీపీ నేత బుద్దా వెంకన్న వినూత్న శైలిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 108 వాహనాల్లో అవకతవకలకు సంబంధించి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘రూ.300 కోట్లు కొట్టేసిన 108 ప్రారంభోత్సవం, మీ జన్మదినం ఒకే రోజు రావడం యాదృచ్చికమా? లేక మీరు వేసిన రివర్స్ టెండర్‌కి అల్లుడు ఇచ్చిన రిటర్న్ గిఫ్టా?

ఇప్పటికైనా ఆలస్యం కాదు. మారు మనస్సు పొంది దొంగ లెక్కల చిట్టా బయటపెట్టాలని కోరుకుంటూ ఎంపీ విజయసాయిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు. బుద్దా వెంకన్న వినూత్న శైలిలో జన్మదిన శుభాకాంక్షలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments