క్విడ్ ప్రోకోకి రివర్స్ టెండరింగ్ అని కొత్త పేరు పెట్టావా..? శకుని మామా?

Webdunia
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (12:47 IST)
మీ మహామేత చేతగాని తనం వలన పోలవరం ప్రాజెక్ట్ అంచనాలు పెరిగి రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో చర్చకు నేను సిద్ధం నువ్వు చర్చకు సిద్ధమా? నువ్వు ఆహా ఓహో అంటున్న కంపెనీ గురించి మీ నల్ల పేపర్ రాసిన వార్తలు గుర్తులేదా..? అందితే జుట్టు అందక పోతే కాళ్లు పట్టుకునే చరిత్ర మీ మహామేత కుటుంబానిది.

క్విడ్ ప్రోకో లో 16 నెలలు ఊచలు లెక్కపెట్టావు ఇప్పుడు రివర్స్ టెండరింగ్ స్కామ్ ద్వారా జైలు నీకు సొంత ఇల్లుగా మారబోతుంది... అంటూ ట్విట్టర్ వేదికగా టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కడిగిపారేశారు.
 
విద్యుత్ పీపీఏల విషయంలో మీ విచిత్రవేషాలు ఆపాలని కేంద్రం, కోర్టులు ఛీకొట్టినా నీకు సిగ్గు రాదా @VSReddy_MP శకునిమామా?.. ప్రజాధనం గురించి నువ్వు మాట్లాడటం టెర్రరిస్టు శాంతివచనాలు పలికినట్లుంది.. అంటూ బుద్ధా వెంకన్న సెటైర్లు వేశారు. 
 
పీపీఏలు, పోలవరం, అమరావతి ఇలా నువ్వు వేలుపెట్టిన ప్రతిదాంట్లో మీ దొంగబ్బాయ్‌కి షాక్ కొడుతోంది. నీకు బాగా అలవాటు అయిన లాబీయింగ్ అదే పొలిటికల్ బ్రోకరిజం వదిలేసి నీతి, అవినీతి, ప్రజలు, ప్రజాస్వామ్యం లాంటి పెద్ద పదాలు ఎందుకు మాట్లాడుతున్నావు శకుని మామా? అంటూ ట్విట్టర్లో ఎమ్మెల్సీ బుధా వెంకన్న ఫైర్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments