Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిశ్చితార్థమైన చెల్లెలిపై స్నేహితుడితో కలిసి అన్న అత్యాచారం

Webdunia
శనివారం, 15 ఫిబ్రవరి 2020 (18:22 IST)
తల్లి-తండ్రి తరువాత అన్నదమ్ములే అక్కాచెల్లెళ్ళను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అయితే ఒక అన్న తన చెల్లెలిపై కన్నేశాడు. నిశ్చితార్థమైన చెల్లెలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సొంత అన్నే అత్యాచారం చేయడంతో ఆ అభాగ్యురాలు తట్టుకోలేకపోయింది. తనువు చాలించింది.
 
కొత్తగూడెంజిల్లాలోని పాల్వంచకు చెందిన వెంకట్.. రాధమ్మ దంపతుల చిన్న కుమార్తె భూమికకు రెండురోజుల క్రితం నిశ్చితార్థమైంది. అయితే నిశ్చితార్థమైందన్న సంతోషం ఆమెకు రెండురోజులు కూడా మిగల్లేదు. అన్న రూపంలో ఆమె జీవితాన్ని కాటేసింది.
 
తల్లి రాధమ్మకు బిపి ఎక్కువ కావడంతో తండ్రి వెంకట్ ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. చెల్లిని జాగ్రత్తగా చూసుకోమని రాంబాబుకు చెప్పి వెళ్ళాడు తండ్రి. అయితే తన స్నేహితుడితో కలిసి పీకల దాకా మద్యం సేవించి రాంబాబు ఇంటికి వచ్చాడు.  
 
నిద్రిస్తున్న చెల్లెలిపై అత్యాచారం చేశాడు. అరవకుండా గుడ్డలను నోటిలో కుక్కాడు. తన స్నేహితుడు కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత ఇంటి నుంచి ఇద్దరూ పరారయ్యారు. సొంత అన్న అలా చేయడంతో ఆ అభాగ్యురాలు జీర్ణించుకోలేకపోయింది. ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల విచారణలో ఆమె అత్యాచారానికి గురైనట్లు తేలింది. దీంతో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments