Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెజ‌వాడ‌లో బాలీవుడ్ న‌టుడు సోనూసూద్...ఫ్యాన్స్ కేరింత‌లు

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (11:18 IST)
హీరోల‌క‌న్నా ఎక్కువ క్రేజ్! యూత్ కేరింత‌లు, పెద్ద‌లు, పోలీసుల‌కు కూడా ఆయ‌నతో సెల్ఫీ కోసం ఎగ‌బ‌డ‌టం ఇవ‌న్నీ చూస్తే, ఎవ‌రొచ్చారో మీకు ఇప్ప‌టికే అర్ధం అయి ఉంటుంది. ఆయ‌నే న‌టుడు సోనూ సూద్...ఇపుడు బెజ‌వాడ‌కు వ‌చ్చాడు... ఈ బాలీవుడ్ న‌టుడు. 
 
కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సినీ నటుడు సోనూసూద్ కు ఘన స్వాగతం పలికారు ఆయ‌న అభిమానులు. అనంత‌రం ఆయ‌న రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరి వ‌చ్చారు. న‌గ‌రంలోని నోవాటెల్ హోట‌ల్ కి చేరిన సోనూసూద్ కు అక్క‌డ కూడా భారీగా అబిమానులు ఆహ్వానం ప‌లికారు.

అనంత‌రం ఉదయం 10 గంటలకు పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డులో ఉన్న అంకుర్ హాస్పిటల్ ను సోనూ సూద్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆసుప‌త్రుల ప్రాముఖ్యంపై, వైద్యులందించాల్సిన సేవ‌ల‌పై సోనూసూద్ మీడియాతో మాట్లాడారు. సోనూసూద్ వెంట బీజేపీ నేత పాతూరి నాగ భూషణం ఉన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments