Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీనివాస మంగాపురంలో ఆదిశంకరాచార్యులు మహోత్సవం

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (11:57 IST)
చిత్తూరు జిల్లా శ్రీనివాస మంగాపురంలో ఆదిశంకరాచార్యులు మహోత్సవం ఘనంగా జరిగింది. బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆది శంకరాచార్యుల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. 
 
 
కేదారినాథ్ నుంచి మోడీ ప్రసంగాన్ని శ్రీనివాసమంగాపురంలో భారీ స్క్రీన్ ద్వారా భక్తులు తిలకించేందుకు అవకాశం కల్పించారు. కళ్యాణ వెంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన భక్తులందరూ ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమం తర్వాత మీడియాతో సునీల్ మాట్లాడుతూ జగద్గురువుగా దేశంలోని అనేక మతాలను హిందూమతంలో ఏకం చేసిన ఘనత శంకరాచార్యులదని కొనియాడారు. దేశ ఐక్యతకు సమగ్రతకే జగద్గురు శంకరాచార్యులు ఆదర్శంగా నిలిచారన్నారు.

 
కేదార్ నాధ్ లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆది శంక‌రాచార్యుల వారి స‌మాధి పున‌:  ప్రారంభోత్స‌వం చేశారు. దీనిని పుర‌స్క‌రించుకుని, ఆది శంక‌రాచార్యులు న‌డ‌యాడిన అన్ని పుణ్య క్షేత్రాల‌లో ఆయ‌న సంస్మ‌ర‌ణ కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా ఈ వేడుక‌లు శంక‌రాచార్యుల వారు సంద‌ర్శించిన అన్ని పుణ్య క్షేత్రాల‌లో జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా ఏపీ ప్రభుత్వం పైన బీజేపీ జాతీయ కార్యదర్శి  సునీల్ దియోధర్తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఎందులోనూ చిత్త‌శుద్ధి లేద‌ని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments