చంద్రబాబు ప్రణమిల్లింది పార్లమెంట్‌కు కాదు... ప్రధాని నరేంద్ర మోడీకి

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగవారం పార్లమెంట్‌కు వెళ్ళారు. తొలుత పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు.

Webdunia
మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (14:35 IST)
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగవారం పార్లమెంట్‌కు వెళ్ళారు. తొలుత పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయన పార్లమెంట్ హాలులో అడుగుపెట్టే ముందు పార్లమెంట్ ప్రధాన ద్వారం మెట్లకు తాకుతూ నమస్కరించారు.
 
దీనిపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందిస్తూ, పార్లమెంట్ మెట్లకు మొక్కి వెళ్లడమంటే అత్యున్నత స్థానంలో ఉన్న ప్రధానికి మొక్కినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన రాఫెల్ డీల్ వంటి పెద్ద విషయాల గురించి మాట్లాడేంత పెద్దోళ్లం కాదని, కానీ, రాష్ట్ర స్థాయిలో జరిగిన శాండ్, ల్యాండ్ స్కాం గురించి మాట్లాడతామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Netflix నెట్ ఫ్లిక్స్ నిజంగానే స్కిప్ అడల్ట్ సీన్ బటన్‌ను జోడించిందా?

Allu Arjun: అట్లీ సినిమాలో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడా !

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments