Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నర్ అప్రమత్తంగా లేకుంటే.. ఆయన్ను తాకట్టు పెట్టేస్తారు

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (16:52 IST)
ఏపీ గవర్నర్ అప్రమత్తంగా ఉండకపోతే, ఆయనను.. ఆయన ఉండే ఇంటిని కూడా కూడా తాకట్టు పెట్టేస్తారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. సంతకం పెట్టే ముందు జాగ్రత్తగా చూడాలని మనవి చేశారు. ఇటీవ‌ల రాష్ట్ర అప్పుల‌కు గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ పేరును ఒప్పందాల్లో ప్ర‌స్తావించ‌డంపై ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. దీనిని ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాద్ రెడ్డి స‌మ‌ర్ధించ‌డాన్ని ఆయ‌న ఖండించారు.
 
 
విశాఖ‌ప‌ట్నం రుషికొండలో వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రారంభించడానికి సీఎం జగన్‌కి సమయం లేదని విమర్శించారు. ఇది చాలా అన్యాయమని... హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారన్నారు. టీటీడీ ఆలయాన్ని పదిరోజుల్లో ప్రారంభించాలని... లేకపోతే నిరసన చేపడతామన్నారు. రుషికొండలో పర్యావరణాన్ని తూట్లు పొడిచి నిర్మాణాలు చేపడుతున్నారని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments