Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు బయోమెట్రిక్‌

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (05:59 IST)
ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధానం సోమవారం నుంచి అమలులోకి తీసుకువచ్చారు.

ఇకపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ప్రభుత్వ శాఖల ఉద్యోగుల తరహాలోనే బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం నుంచి బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరిగా అమలు చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.

ఇందుకు ప్రత్యేక యాప్​ను ప్రభుత్వం రూపొందించింది. గ్రామ సచివాలయ పంచాయతీ కార్యదర్శి లాగిన్‌ నుంచి బయోమెట్రిక్‌ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది.

ఉదయం 10 గంటలకు, సాయంత్రం 5.30 గంటలకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments