Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జిపై వేలాడిన లారీ

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (17:20 IST)
రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గోదావరి నదిపై వున్న రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. వేగంగా వస్తున్న లారీ , ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించ బోయి పుట్ పాత్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో రైలింగ్ పూర్తిగా ధ్వంసమైంది. అంతేగాకుండా నుజ్జునుజ్జు కావడంతో లారీ బ్రిడ్జిపై నుంచి వేలాడుతోంది. 
 
ఏ క్షమమైనా నదిలో పడిపోవడానికి సిద్దంగా ఉండటంతో, బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు పూర్తిగా స్థంబించాయి. డ్రైవర్ రాంబాబు, క్రీనర్‌లు  వ్రేలాడుతున్న లారీ నుంచి నెమ్మదిగా బ్రిడ్జిపైకి ఎక్కి  ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.  దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్దలానికి చేరుకుని లారీని పైకి తీసే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments