Webdunia - Bharat's app for daily news and videos

Install App

భ‌వ‌న నిర్మాణ ప‌నుల్లేవ్... మేం ప‌చ్చ‌గ‌డ్డి తినాలా? కార్మికుల ఆగ్ర‌హం

విజ‌య‌వాడ ‌: మీ మానాన మీరు పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసేశారు. ఇపుడు భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌న్నీ కుంటుబ‌డిపోయాయి. కూలీ ఇచ్చే నాధుడు లేడు. ప‌నులు లేవు... ఇక మేం ఏం తిని బ‌త‌కాలి? ప‌చ్చ‌గ‌డ్డా అంటూ భ‌వ‌న నిర్మాణ కార్మికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (21:14 IST)
విజ‌య‌వాడ ‌:  మీ మానాన మీరు పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసేశారు. ఇపుడు భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌న్నీ కుంటుబ‌డిపోయాయి. కూలీ ఇచ్చే నాధుడు లేడు. ప‌నులు లేవు... ఇక మేం ఏం తిని బ‌త‌కాలి? ప‌చ్చ‌గ‌డ్డా అంటూ భ‌వ‌న నిర్మాణ కార్మికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రూ.500, 1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయటంతో చిల్లర సమస్య ఏర్పడి తామెంతో ఇబ్బందులు పడుతున్నామని విజ‌య‌వాడ‌లోని సింగ్ న‌గ‌ర్ ఏరియా  భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. 
 
కేంద్రం నిర్ణయంతో తాము ఉపాధి కోల్పోయామని, పనికి వెళ్ళినా యజమాని రూ.500 ఇస్తుంటే చిల్లర దొరకక నానా ఇబ్బందులు పడుతున్నామని ధర్నాకు దిగారు. ఉపాధి పోయిందంటూ ప్లేట్లలో గడ్డి, చెట్ల ఆకులు పెట్టుకుని తింటూ వినూత్నంగా నిరసన తెలిపారు. న‌ల్ల కుబేరులు బాగానే ఉన్నార‌ని, తాము మాత్రం ప‌నులు లేక ప‌స్తులుంటున్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇల్లు కట్టుకున్నప్పుడు రాందేవ్ విదేశీ మొక్కలు ఇచ్చారు: మెగాస్టార్ చిరంజీవి

ఫాదర్స్‌ సూసైడ్‌ స్టోరీతో బాపు సినిమా : బ్రహ్మాజీ

పవన్ కల్యాణ్ పెద్ద స్థాయికి వెళతారని పంజా టైమ్‌లోనే అర్థమైంది : డైరెక్టర్ విష్ణు వర్ధన్

కొత్తదనం కావాలనుకునే వారు తల సినిమా ఆనందంగా చూడవచ్చు : అమ్మరాజశేఖర్

రాజా మార్కండేయ ట్రైలర్ లో మంచి కంటెంట్ వుంది : సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆఫ్రికా హృదయం నుండి ఆయుర్వేద జ్ఞానం వరకు: మరువా x సరితా హండా

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

తర్వాతి కథనం
Show comments