Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రెడిట్ కార్డుతో కూర‌గాయ‌లు, ఏటిఎంతో బూట్ పాలిష్, ఇదేనా మోదీ క‌ల

న్యూఢిల్లీ: ప‌్ర‌ధాని మోదీ క‌న్న క‌ల‌... ఇంకా ఎంతో దూరంలో లేద‌నుకుంటా... న‌ల్ల‌ధ‌నాన్ని అరిక‌ట్టాల‌ని ఆయ‌న చేస్తున్న ప్ర‌య‌త్నం చాలామంది న‌ల్ల కుబేరుల గుండెల‌ను జ‌ల్లుమ‌నిపించింది. నోట్ల క‌ట్టలు భారీగా ర‌ద్దు కావ‌డంతో ఇక మార్కెట్లోకి కొత్త నోట్లు లేద

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (20:21 IST)
న్యూఢిల్లీ: ప‌్ర‌ధాని మోదీ క‌న్న క‌ల‌... ఇంకా ఎంతో దూరంలో లేద‌నుకుంటా... న‌ల్ల‌ధ‌నాన్ని అరిక‌ట్టాల‌ని ఆయ‌న చేస్తున్న ప్ర‌య‌త్నం చాలామంది న‌ల్ల కుబేరుల గుండెల‌ను జ‌ల్లుమ‌నిపించింది. నోట్ల క‌ట్టలు భారీగా ర‌ద్దు కావ‌డంతో ఇక మార్కెట్లోకి కొత్త నోట్లు లేదా... ఆన్‌లైన్ పేమెంట్స్ త‌ప్పనిస‌రి అయ్యాయి. ఇపుడు ఎవ‌రి ద‌గ్గ‌రా నోట్లు స‌రిగా లేక‌పోవ‌డంతో... అంతా ఏటీఎం, క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగంలోకి వ‌చ్చేస్తున్నారు. 
 
ఢిల్లీతో పాటు ప‌లు న‌గ‌రాల‌లో ఇపుడు కూర‌గాయ‌ల మార్కెట్ల‌లో చిరు వ్యాపారులు సైతం కార్డ్ స్వైపింగ్ మిష‌న్లు వినియోగించ‌డం ఆరంభించారు. కిలో ట‌మాటాలు కొన్నా, చిల్ల‌ర‌కు బ‌దులు డెబిట్ కార్డు స్వైప్ చేయ‌డం మొద‌లైపోయింది. చివ‌రికి బూట్ పాలిష్ చేసేవారు కూడా ఆన్‌లైన్ సిస్టం ఆశ్ర‌యిస్తున్నారు. ఏటిఎం ద్వారా బూట్ పాలిష్ చార్జి వ‌సూలు చేసే సిస్ట‌మ్ అవ‌లంభిస్తున్నారు. బ‌హుశా ప్ర‌ధాని మోదీ కోరుకున్న‌ది కూడా ఇదే అనుకుంటా... అంతా ఆన్ లైన్! మ‌రి ఇలా అయినా, న‌ల్లధ‌నం దారికి వ‌స్తుందా? ఆర్థిక వ్య‌వ‌స్థ మెరుగువుతుందా? వేచి చూడాలి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments