Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి.. సీఎం ప్రకటన

Webdunia
శనివారం, 5 ఆగస్టు 2023 (17:16 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి ఎంపికయ్యారు.  ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. టీటీడీ కొత్త చైర్మన్‌గా తమ పార్టీ సీనియర్ నేత, తిరుపతి ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డిని నియమించనున్నట్లు ఆయన ప్రకటించారు. 
 
ప్రస్తుత చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం త్వరలో ముగియనుండడంతో ఈ మార్పు అవసరమనే విషయాన్ని గుర్తు చేశారు. టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి ఎన్నిక కావడం ఇది రెండోసారి. 
 
గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో ఒకసారి టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

shobita: చైతన్యలో నవ్వు ఆనందంగా వుంది,తండేల్ లో నాన్న గుర్తుకు వచ్చారు అక్కినేని నాగార్జున

అవేంజర్స్‌ తరహాలో ఫాంటసీ థ్రిల్లర్ అగత్యా ట్రైలర్

సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదల

విజయ్ దేవరకొండ vd12 సినిమాకు ఎన్టీఆర్ సపోర్ట్

లైలా లో లాస్ట్ హోప్ గా విశ్వక్సేన్ ఓకే చేశారు. : డైరెక్టర్ రామ్ నారాయణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రేమ మాసాన్ని వేడుక జరుపుకోవడానికి దుబాయ్‌లో రొమాంటిక్ గేట్ వేలు

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

తర్వాతి కథనం
Show comments