Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిరీష కేసులో ఏ2 నిందితుడు రాజీవ్ మామూలోడు కాదు.. రాసలీలల బాగోతం..?

బ్యూటీషియన్‌ శిరీష కేసులో ఏ2 నిందితుడు రాజీవ్ మహాముదురు అని విచారణలో వెల్లడి అయ్యింది. ఇలాంటి వ్యక్తిని తన మనిషి అంటూ శిరీష పాకులాడిందని పోలీసులు అంటున్నారు. హైదరాబాదులోని ఆర్జే స్టూడియోలో ఆత్మహత్యకు

Webdunia
శనివారం, 24 జూన్ 2017 (09:39 IST)
బ్యూటీషియన్‌ శిరీష కేసులో ఏ2 నిందితుడు రాజీవ్ మహాముదురు అని విచారణలో వెల్లడి అయ్యింది. ఇలాంటి వ్యక్తిని తన మనిషి అంటూ శిరీష పాకులాడిందని పోలీసులు అంటున్నారు. హైదరాబాదులోని ఆర్జే స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన శిరీష కేసులో రోజుకో కథ వెలుగులోకి వస్తుంది.

శిరీషతో అక్రమసంబంధం ఉన్న వల్లభనేని రాజీవ్‌కు పలువురు యువతులతో సంబంధాలు ఉన్నాయి. ఫోన్ నుంచి రాజీవ్ దాచి ఉంచుకున్న రాసలీలల వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆర్జే స్టూడియోలోని హార్డ్ డిస్క్‌లో కూడా అనేక ఫోటోలు, వీడియోలను గుర్తించారు. దీంతో రాజీవ్ పెద్దమోసగాడని పోలీసులు చెప్తున్నారు. 
 
శిరీషతో పాటు మరో నలుగురు యువతులతో రాజీవ్ సన్నిహితంగా మెలగినట్టు తెలుస్తోంది. శిరీష కంటే ముందు ఇద్దరు యువతులతో ప్రేమాయణం సాగించిన రాజీవ్... వారికి తెలియకుండా తాను తీసిన అశ్లీల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి, వారిని దూరం పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. 
 
తొలుత శిరీషను, తరువాత తేజస్వినిని వదిలించుకుందామని భావించిన రాజీవ్... నెల క్రితమే మరో యువతితో పరిచయం ఏర్పరుచుకున్నాడని పోలీసులు చెప్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments