Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.కోటి కొత్త నోట్లిస్తా... రూ.30 లక్షల విలువైన బంగారు నగలు ఇస్తావా.. బ్యాంక్ మేనేజర్ ఆఫర్

బ్యాంకు మేనేజర్లు దందా కొనసాగుతోంది. కొత్త నోట్లను అడ్డుపెట్టుకుని రెండు చేతులా అర్జిస్తున్నారు. పాత నోట్లను మార్చుకునేందుకు నగల వ్యాపారులతో పాటు నల్లధన కుబేరులు నానాపాట్లు పడుతున్న విషయం తెల్సిందే. ఇ

Webdunia
గురువారం, 24 నవంబరు 2016 (12:41 IST)
బ్యాంకు మేనేజర్లు దందా కొనసాగుతోంది. కొత్త నోట్లను అడ్డుపెట్టుకుని రెండు చేతులా అర్జిస్తున్నారు. పాత నోట్లను మార్చుకునేందుకు నగల వ్యాపారులతో పాటు నల్లధన కుబేరులు నానాపాట్లు పడుతున్న విషయం తెల్సిందే. ఇదే అదునుగా భావించిన పలు బ్యాంకు మేనేజర్లు.. తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. తాజాగా ఓ బ్యాంకు మేనేజర్ ఓ నగల వ్యాపారికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఆ వివరాలను పరిశీలిస్తే.. 
 
హైదరాబాద్‌, పంజాగుట్ట ప్రాంతంలో ఓ నగల దుకాణ యజమానికి.. ఓ బ్యాంకు మేనేజర్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. తాను కోటిరూపాయల పాత నోట్లకు.. కోటి కొత్త నోట్లు ఇస్తానని.. దానికి ప్రతిఫలంగా రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఇవ్వాలని అడిగాడు. దీనికి నగల వ్యాపారి సమ్మతించక పోగా.. ఈ పంచాయతీని ఓ రాజకీయ నాయకుడి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ తనకూ వాటా కావాలని రాజకీయ నేత ప్రతిపాదన చేశాడు. దీంతో ఏమిచేయాలో తెలియక.. సదరు బ్యాంకు మేనేజర్‌ సెలవుమీద వెళ్లిపోయాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినసొంపుగా ఉన్న హరి హర వీరమల్లు నుంచి రెండవ గీతం కొల్లగొట్టినాదిరో

మూవీ 23 చూసి చలించిపోయిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క

నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

క్రూరమైన హింసతో ఉన్న నాని హిట్ 3 ది 3rd కేస్ టీజర్

Allu Arjun: భారీగా అల్లు అర్జున్ పారితోషికం - మరి దర్శకుడుకి కూడా ఉందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

Green Peas: డయాబెటిస్ ఉంటే పచ్చి బఠానీలు తినవచ్చా?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments