యువగళం పాదయాత్రలో బాలకృష్ణ-పూలవర్షం కురిపించి స్వాగతం

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (16:45 IST)
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ నందమూరి బాలకృష్ణతో కలిసి యువగళం పాదయాత్ర సాగింది. ఇద్దరు రాజకీయ ప్రముఖులను కలిసి చూసేందుకు ప్రజలు పోటీ పడ్డారు. 
 
బాలకృష్ణ క్యాప్ ధరించి యాత్రలో ఉత్సాహంగా పాల్గొని ఉత్సాహం నింపారు. వారితో సెల్ఫీలు దిగేందుకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహం చూపారు. పాదయాత్రలో భాగంగా నారా లోకేష్- బాలకృష్ణ ఇద్దరూ డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. 
 
పాదయాత్రకు ముందు బాలకృష్ణకు పూలవర్షం కురిపించి స్వాగతం పలికారు. యువగళం పాదయాత్ర సాగుతున్న కొద్దీ టీడీపీ అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments