Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాళ్లు పట్టుకోవడం.. పాదాలు పిసకడం అంటే ఇదీ... : విజయసాయికి కౌంటర్ ఇచ్చిన్న అయ్యన్న

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2023 (12:10 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై వైపాకా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు ఎంత మంది కాళ్లు పట్టుకున్నావంటూ ప్రశ్నించారు. దీనికి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సరైన రీతిలో కౌంటర్ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ కాళ్లను వైకాపా అధినేత, ఏపీ సీఎం జగన్ పట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి.. కాళ్లు పట్టుకోవడం అంటే అంటూ ట్వీట్ చేశారు. పైగా, ఈ ఫోటోతో పాటు పట్టిన కాళ్లు, పిసికిన పాదాలు గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నించారు. 
 
ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డిపై అయ్యన్నపాత్రుడు చెలరేగిపోయాడు. ప్రధాని మోడీ కాళ్లను జగన్ పట్టుకున్న ఫోటోను షేర్ చేసిన అయ్యన్నపాత్రుడు... "బాబాయ్‌ని వేసేసిన అబ్బాయిని తప్పించేందుకు ఢిల్లీ వెళ్లి అపాయింట్మెంట్లు ఇప్పించేందుకు పట్టిన కాళ్లు, పిసికిన పాదాలు గుర్తొచ్చాయా? అని ప్రశ్నించారు. కన్నింగ్ పనులు చేయడం, కాళ్లు పట్టడం అలవాటైన ఏ1, ఏ2 ప్రాణాలకు ఎవరు పిలిచినా.. ఎవరు కలిసినా అలాగే, కనిపిస్తుంది కదా కసాయి రెడ్డీ" అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments