Webdunia - Bharat's app for daily news and videos

Install App

మట్కా బీటర్‌ను తరలిస్తున్న ఆటో డ్రైవర్ ఫిట్స్‌తో మృతి

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (11:20 IST)
అనంతపురంలో ఫిట్స్ వచ్చి స్థానిక హమాలీ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ ఆదినారాయణ (42)  మృతి చెందాడు. హమాలీ కాలనీలో మట్కా రాస్తున్నట్లు డయల్- 100కు స్థానికులు సమాచారం చేరవేశారు. 
 
ఇందుకు పోలీసులు స్పందించి హమాలీకాలనీలో మట్కా రాస్తున్న సూరిను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రూ. 350 ల మట్కా పట్టీలు కూడా లభ్యమయ్యాయి. దీంతో విచారణ నిమిత్తం సూరిని అదే కాలనీకి చెందిన ఆదినారాయణ ఆటోలో ఎక్కించారు.
 
ఆటో నడుపుతున్న ఆదినారాయణకు హౌసింగ్ బోర్డ్ పవన్ గ్యాస్ దగ్గరలో అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చాయి. ఆటోను ఆపి అతని చేతిలో బీగాల పెట్టి చూడగా అతను వెంటనే ఆటోలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే పోలీసులు ఆ కాలనీ వారిని పిలిపించి అతని భార్యకు ఆదినారాయణను అప్పగించారు. సూరిని  టూటౌన్ పోలీసు స్టేషన్ కి తీసుకెళ్లారు. ఆదినారాయణను స్థానిక సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments