Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం.. పెళ్లి.. ఆపై వరకట్న వేధింపులు.. చేసిందెవరో తెలుసా?

Webdunia
గురువారం, 2 జూన్ 2022 (10:55 IST)
అత్యాచారం.. ఆపై పెళ్లి చేసుకుని వరకట్నం వేధింపులకు గురిచేశాడు.. ఆత్మకూరు వైకాపా సోషల్​ మీడియా డివిజన్​ కోఆర్డినేటర్ కృష్ణారెడ్డి. చివరికి ఆ యువతి హెచ్చార్సీని ఆశ్రయించింది. 
 
వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరానికి చెందిన కృష్ణారెడ్డి.. వైకాపా జిల్లాకు చెందిన ఓ యువతితో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. అనంతరం శీతల పానీయంలో మత్తుమందు కలిపి నగ్నంగా ఫోటోలు తీసి బెదిరింపులతోపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
దీనిపై పోలీస్​ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఇద్దరికి పెళ్లి చేసిన పెద్దలు.. కేసును వెనక్కి తీసుకోవాలని చిత్రహింసలకు గురి చేశారు. ఇద్దరు పెళ్లి చేసుకున్న తరువాత కూడా అదనపు కట్నం కావాలంటూ వేధించడంతో హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ నేపథ్యంలో కృష్ణారెడ్డి నుంచి తనను ప్రాణహాని ఉంది.. రక్షించండి' అంటూ బాధితురాలు హెచ్​ఆర్​సీని ఆశ్రయించినట్లు కమిషన్​ సభ్యులు తెలిపారు. అయితే నిందితుడు ప్రస్తుతం పరారీలో వున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments