నిజంగా పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు... అశోక్ గజపతి రాజు

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (11:03 IST)
మెగాస్టార్ చిరంజీవిగానీ, ఆయన తండ్రిగానీ తనకు బాగా తెలుసని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోకగజపతి రాజు అన్నారు. ఆయన మరోమారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు నిజంగానే పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదన్నారు. 
 
తెలుగుదేశం పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ దూరమైన తర్వాత టీడీపీ నేతలు పవన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్న విషయం తెల్సిందే. అలాంటి వారిలో ఎంతో సౌమ్యుడుగా గుర్తింపు పొందిన అశోకగజపతి రాజు కూడా తనకు పవన్ ఎవరో తెలియదంటూ వ్యాఖ్యానించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
 
అదేసమయంలో చిరంజీవితోపాటు వారి నాన్నగారు కూడా తనకు తెలుసని చెప్పారు. తాను రాష్ట్ర ఎక్సైజ్ శాఖామంత్రిగా ఉన్న సమయంలో బదిలీ కోసం వస్తే తాను పని చేసిపెట్టినట్టు చెప్పారు. అంతేగానీ, పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని ఆయన స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Dandora : మంచి అనుభూతి కలిగించే దండోరా కి బలగం కు పోలిక లేదు : మురళీకాంత్

Vishwak Sen: విశ్వక్ సేన్, ఫంకీ ప్రేమికుల దినోత్సవానికే వినోదాల విందు

Nabha Natesh: అవకాశాల కోసం షర్ట్ విప్పి ఫోజ్ ఇస్తున్న నభా నటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments