ఆఫీస్ ముగించుకుని అందరూ ఇంటికెళ్తే... ఆ ఉద్యోగి మాత్రం మహిళతో ఎంట్రీ ఇస్తాడు : (Video)

ఠాగూర్
సోమవారం, 5 మే 2025 (09:59 IST)
ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఉద్యోగి ఒకరు ఏకంగా తన కార్యాలయాన్నే బెడ్‌రూమ్‌గా మార్చాడు. సాయంత్రం అందరూ విధులు ముగించుని ఇంటికి వెళ్లే ఆయన మాత్రం ఓ మహిళను వెంటబెట్టుకుని ఆఫీసుకు తీరిగ్గా వస్తాడు. ఓ గంటో.. రెండు గంటల పాటు ఆఫీసులో ఉండి తన పని ముంగించుకుంటాడు. ఆ తర్వాత ఆ మహిళను బైకుపై కూర్చోబెట్టుకుని తిన్నగా ఇంటికి తీసుకెళ్లి దింపుతాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఏపీ పర్యాటక శాఖసలో సెక్షన్ ఆఫీసర్‌గా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పనిచేస్తున్నారు. ఈయన కార్యాలయం మూసివేశాక ఓ మహిళ ఎంట్రీ ఇస్తాడు. కొన్ని గంటల పాటు కార్యాలయంలో ఉంటాడు. ఆ మహిళతో తన శృంగార కార్యక్రమాలు పూర్తి చేసుకుంటాడు. ఆ తర్వాత తాపీగా ఆఫీసుకు తాళం వేసి ఇంటికి వెళతాడు. కార్యాలయ సిబ్బంది ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. 
 
వెంకటేశ్వర్లుతో పాటు ఉన్న మహిళ కూడా టూరిజం జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్నట్టు గుర్తించారు. తన పై అధికారులకు తెలియకుండా టూరిజం కార్యాలయం తాళాలు తీసిన ఆ మహిళతో కార్యాలయంలోకి వెళుతున్న సీసీటీవీ దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments