Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెట్ జట్టు ఓటమితో గుండెపోటు ... మరణించిన టెక్కీ!

Webdunia
సోమవారం, 20 నవంబరు 2023 (20:35 IST)
భారత క్రికెట్ జట్టు ఓటమితో పలు ప్రాంతాల్లో విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023లో భారత్ ఓడిపోయింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేక పలు ప్రాంతాల్లో అనేక మంది యువకులు గుండెపోటుతో చనిపోయారు. ఇలాంటి వారిలో తిరుపతికి చెందిన టెక్కీ కూడా ఉన్నారు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీలు కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన జ్యోతికుమార్ అనే టెక్కీ గుండెపోటుకు గురై కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. 
 
తిరుపతి జిల్లా దుర్గ సముద్రానికి చెందిన జ్యోతి కుమార్ (32) అనే టెక్కీ ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆివారం జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌ను వీక్షిస్తూ గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు. జ్యోతి కుమార్ తితిదే విశ్రాంత ఉద్యోగి. త్వరలోనే జ్యోతికుమార్ పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు సంబంధాలు చూస్తున్నారు. ఇంతలోనే జ్యోతి కుమార్ గుండెపోటుతో చనిపోవడంతో కుటుంబంలో తీవ్ర కలకలం సృష్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments