సోఫాలో కూర్చొంటూ వెనక్కి పడిపోయిన అచ్చెన్న ...

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (16:23 IST)
తెలుగుదేశం పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు కిందపడిపోయారు. సోఫాలో కూర్చొంటూ ఒక్కసారిగా వెనక్కి వాలిపోయారు. ఆయనతో పాటు ఎంపీ రామ్మోహన్‌ నాయుడు కూడా కిందపడ్డారు. అయితే, వారిద్దరికీ ఎలాంటి గాయాలు తగల్లేదు. దీంతో అక్కడవున్న వారంతా ఊపిరిపీల్చుకున్నారు. 
 
స్వాతంత్ర సమరయోధుడు సర్దార్‌ గౌతు లచ్చన్న పేరుతో కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంప్‌ విడుదల చేసింది. దానికి సంబంధించిన ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ ఆపశృతి చోటుచేసుకుంది. అయితే బాబాయ్‌ అబ్బాయిలిద్దరికీ ఎలాంటి గాయాలు కాలేదు. వెనకాల ఉన్న సోఫా దూరంగా ఉండడంతో ఇద్దరికీ ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన గన్‌మెన్లు వారిని పైకి లేపారు. ఆ తర్వాత యధావిధిగా పోస్టల్ స్టాంప్ ఆవిష్కరణ కార్యక్రమం కొనసాగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments