Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాకెట్లలో బంగారం బిస్కెట్లు - ఆర్టీసీ బస్సులో అక్రమ రవాణా

Webdunia
ఆదివారం, 6 మార్చి 2022 (13:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రూ.5 కోట్లకు పైగా విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం బిస్కెట్లు, వెండి బిస్కెట్లను, బంగారు ఆభరణాలుతో పాటు రూ.90 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటిని కర్నూలు జిల్లాలోని పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. 
 
హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు వెళుతున్న ఎన్ఎల్01 బి1149 అనే నంబరు కలిగిన స్వామి అయ్యప్ప ప్రైవేట్ ట్రావెల్ బస్సును పంచలింగాల వద్ద అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఐదుగురు ప్రయాణికుల వద్ద 28.5 కేజీల వెండి బిస్కెట్లు, మరో వ్యక్తి జాకెట్‌లో 8.250 కేజీల బంగారం బిస్కెట్లు, వాందరి సీట్ల కింద రూ.90 లక్షలకు పైగా నోట్ల కట్టలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'పుష్ప 2' చిత్ర టికెట్ ధరల పెంపునకు టి సర్కారు అనుమతి

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments