Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగేవాడిని మార్చలేం.. ఖాళీ ట్రాక్టర్లను ఎస్సై ఆపితే..?: గుమ్మనూరు జయరాం

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (09:48 IST)
తాగేవాడిని మార్చలేమని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. తాగేవాడిని తాగొద్దు ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దని.. కుటుంబాలు దెబ్బతింటాయని చెప్తే.. అన్ని పథకాల కింద సీఎం డబ్బు ఇస్తున్నారు కానీ.. తాగేందుకు డబ్బు ఇవ్వడం లేదని అంటున్నారు. అలాంటి వారిని ఏం మార్చుతామని జయరాం వ్యాఖ్యానించారు. 
 
ఇంకా తన దురదృష్టం ఏంటంటే తన నియోజకవర్గం కర్ణాటక సరిహద్దులో వుంది. అర కిలోమీటరు దూరంలో వున్న అక్కడి నుంచి మద్యం తెచ్చుకుని తాగుతారు. మద్యం ఏరులై పారుతోందని చెప్పారు. 
 
ఇంకా ఇసుక ట్రాక్టర్లు వదలాలని ఎస్సైని బెదిరించారని వాస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. దందాగిరి చేసేందుకు తాను వీరప్పన్‌లా ఏనుగు దంతాలు, గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేశానా.. మట్టి తోలుకున్నాక తిరిగొస్తున్న ఖాళీ ట్రాక్టర్లను ఎస్సై ఆపితే అవి రైతులవి వదిలేయమని చెప్పానని.. తాను ఎక్కడా ఇసుక ట్రాక్టర్లను వదిలేయండి అని చెప్పలేదని వివరణ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

కంటి సమస్యలతో బాధపడుతున్న పాయల్ రాజ్‌పుత్ (Video)

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments