Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీకు దణ్ణం పెడతా.. నా కుటుంబాన్ని రోడ్డుపైకి లాగొద్దండి.. ప్లీజ్?

Webdunia
శనివారం, 12 జనవరి 2019 (14:18 IST)
కొన్ని న్యూస్ ఛానళ్ళపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు భూమా అఖిలప్రియ. తెలుగుదేశం పార్టీలో మంత్రిగా, ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేను పార్టీని వీడటం ఏమిటి. ఆళ్ళగడ్డలో నియోజకవర్గ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కావాల్సినంత నిధులు ఇచ్చింది. మంత్రిగా పర్యాటక శాఖను అభివృద్థి చేస్తున్నాను. నాకు టిడిపిలో ఒక గౌరవం ఉంది. చంద్రబాబు నాపై ఒక నమ్మకం ఉంచారు.
 
ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎందుకు పార్టీని వీడుతాను. నాకు అంత అవసరం లేదు. నేను నా చెల్లెలు జనసేన పార్టీలోకి వెళుతున్నానని చెబుతున్నారు. జనసేన పార్టీలోకి వెళ్ళాల్సిన అవసరం నా కుటుంబానికి లేదు. నేను పార్టీపై అలగలేదు. నాపై పార్టీ కోపంగా లేదు. 
 
ఇదంతా రెండు మూడు ఛానళ్ళు నాపై బురద జల్లుతున్నాయి. న్యాయపరంగా వారిని ఎదుర్కొంటాను. మీకు దణ్ణం పెడతాను. నన్ను రోడ్డుపైకి లాగొద్దండి అంటూ మంత్రి భూమా అఖిలప్రియ నడిరోడ్డుపై అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments