బోల్తా పడిన ఏపీ మంత్రి బాలినేని ఎస్కార్ట్ వాహనం .. ఒకరి మృతి

Webdunia
మంగళవారం, 7 జులై 2020 (18:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎస్కార్ట్ వాహనం బోల్తాపడింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో పెద్ద అంబర్ పేట వద్ద ఈ ప్రమాదం జరిగింది. మంత్రి ఎస్కార్ట్ వాహనంలోని ఓ వాహనం టైరు పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హెడ్ కానిస్టేబుల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. 
 
వీరిని హయత్ నగర్‌లో సన్‌రైజస్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మంత్రి బాలినేని గచ్చిబౌలి నుంచి విజయవాడకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో మంత్రి మరో వాహనంలో ప్రయాణిస్తుండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments