Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేక్షకుల‌కు ఆనందం, హీరోల‌కు క‌డుపు మంట‌! రెమ్యూన‌రేష‌న్ త‌గ్గిస్తారా?

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (11:34 IST)
సినిమా హీరో, న్యాచుర‌ల్ స్టార్  నాని వ్యాఖ్యలపై ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగానే స్పందించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌డంపై హీరో నాని నిర‌స‌న తెలిపారు. ప్ర‌జ‌లు, ప్రేక్ష‌కులు భ‌రించ‌డానికి సిద్ధంగా ఉన్న‌పుడు, ప్ర‌భుత్వం టిక్కెట్ల ధ‌ర‌ల‌ను ఎందుకు త‌గ్గించిందో అర్ధం కావ‌డం లేద‌న్న‌ట్టు నాని వ్యాఖ్యానించారు. పైగా ప్ర‌జ‌ల‌ను అగౌర‌వ ప‌రుస్తున్న‌ట్లు పేర్కొన్నారు. 
 
 
దీనిపై స్పందించిన మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్, త‌మ‌కు ఏ నానీలు తెలియద‌ని, తెలిసిందల్లా మంత్రి కొడాలి నాని అన్న ఒకడే అన్నారు. సినిమాల‌లో జరిగే దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంద‌ని, దీనికే హీరోలు ఇలా స్పందించాలా అని ప్ర‌శ్నించారు. 
 
 
ఒక సినిమా ప్రొడక్షన్ కి 30 శాతం ఖర్చు అయితే, సినిమా హీరోల రెమ్యునరేషన్ ఖర్చు 70  శాతం ఉంటుంద‌ని, మ‌రి సినిమా హీరోలు వాళ్ల రెమ్యునిరేషన్ తగ్గించు కోవచ్చు కదా అని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే, సినిమాల్లో యాక్ట్ చేసే హీరోలకి ఎందుకు అంత కడుపు మంట అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్ర‌శ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments