Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఏపీలో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2023 (09:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం సాయంత్రం 5 గంటలకు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వెల్లడింకానున్నాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. ఈ పరీక్షలకు మొత్తం పది లక్షల మంది విద్యార్థులు హాజరువుతున్నారు. ఫలితాలను వెల్లడించిన తర్వాత అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 
 
బుధవారం సాయంత్రం 5 గంటలకు విజయవాడలో మంత్రి బొత్త సత్యనారాయణ ఈ ఫలితాలను రిలీజ్ చేస్తారు. విద్యార్థులు bieap.apcfss.in అనే అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇతర వెబ్‌సైట్‌లలోనూ ఈ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఏపీ ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షా ఫలితాలు మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments