Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులు: జనవరికి 4కి వాయిదా

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (16:10 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులు అమలు చేయడం లేదు. దీంతో ప్రభుత్వం గతంలో విమర్శలు వచ్చాయి. టీడీపీతో పాటూ నర్సాపురం ఎంపీ రఘురామ కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. దీని వెనుక పెద్ద కుంభకోణం ఉందని ఆరోపిస్తున్నారు. 
 
ఇప్పుడు ఏకంగా ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. దీనిపై సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ సత్యనారాయణమూర్తి ధర్మాసనం విచారణ జరిపింది.
 
ఇందులో భాగంగా డిజిటల్‌ చెల్లింపుల నిమిత్తం కేంద్రం నిబంధనలు తీసుకొచ్చిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రిజర్వ్‌ బ్యాంక్‌ మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. 
 
ఈ వాదనలపై స్పందించిన ధర్మాసనం.. మద్యం తాగడానికి వచ్చే పేదలకు డిజిటల్‌ చెల్లింపులు అడ్డంకిగా మారుతాయని.. ఇది వారి హక్కులను హరించడమేనని వ్యాఖ్యానించింది. ఈ పిల్‌పై తదుపరి విచారణను జనవరి 4కి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'మత్తు వదలరా-2' చిత్రాన్ని చూసి చిరంజీవి - మహేశ్ బాబులు ఎమన్నారు?

మోహన్ బాబు యూనివర్శిటీలో అధిక ఫీజులు వసూలు.. స్పందించిన మంచు మనోజ్!!

రజనీకాంత్ సినిమా షూటింగ్‌కు సమీపంలో అగ్నిప్రమాదం... ఎక్కడ?

అక్కినేని నాగేశ్వర రావు 100వ పుట్టిన రోజు వార్షికోత్సవం సందర్భంగా ఘన నివాళులు

మృత్యుముఖంలో ఉన్న అభిమానికి.. వీడియో కాల్ చేసిన హీరో! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments