డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమగా మారిన జిల్లా పేరు

Webdunia
బుధవారం, 18 మే 2022 (19:29 IST)
ఏపీలో ఇటీవ‌లే 13 కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఏపీలో గతంలో 13 జిల్లాలు ఉండగా.. వాటిని 26 జిల్లాలుగా విభజించింది జగన్ ప్రభుత్వం. పార్లమెంట్ పరిధిని ఒక జిల్లాగా ఏర్పాటు చేసింది. 
 
విస్తీర్ణం ఎక్కువగా ఉన్న అరకు లోక్ సభ పరిధిలో మాత్రం రెండు జిల్లాలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యలోకొత్త జిల్లాల‌కు సంబంధించి క‌స‌ర‌త్తు మొద‌లైన నాటి నుంచి కూడా కోనసీమ జిల్లాకు అంబేద్క‌ర్ పేరుపెట్టాల‌ని ద‌ళిత సంఘాలు, ప్ర‌జా సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో కోన‌సీమ జిల్లా పేరు మారింది. డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 4 నుంచి కొత్త జిల్లాల పాలన అమలులోనికి వచ్చింది. 
 
జిల్లాలను విభజించిన జగన్ ప్రభుత్వం.. కొన్ని జిల్లాలకు ప్రముఖుల పేర్లు పెట్టింది. అల్లూరి, ఎన్టీఆర్ పేర్లు పెట్టారు. గతంలోనే కడప జిల్లాకు వైఎస్సార్ పేరు ఉంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments