Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ గవర్నర్ హరిచందన్‌కు కరోనా పాజిటివ్

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (18:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కరోనా వైరస్ బారినపడ్డారు. ఆయన బుధవారం అస్వస్థతకు లోనుకాడంతో హుటాహుటిని హైదరాబాద్ నగరంలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆస్పత్రికి తరలించారు. 
 
88 ఏళ్ల హరిచందన్ బుధవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను విజయవాడ నుంచి హైదరాబాదుకు ప్రత్యేక విమానంలో తరలించారు. 
 
గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో మధ్యాహ్నం ఒంటిగంటకు చేర్పించారు. ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు ఏఐజీ వైద్యులు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం ఆయనకు ఆక్సిజన్ అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. కాగా, ఏపీ ముక్యమంత్రి జగన్ ఆస్పత్రి వైద్యులకు ఫోన్ చేసి గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్‌స్క్రిప్టెడ్ తెలుగు ఒరిజినల్ సిరీస్ – ది రానా దగ్గుబాటి షో

నటి శ్రీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు... అరెస్టు ఖాయమా?

"కంగువ" ప్రీ బుకింగ్స్.. అమెరికాలో అదుర్స్.. మేకర్స్ హ్యాపీ

తొలి ఏకాదశినాడు దేవుడి దర్శనం ఆనందాన్నిచ్చింది : వరుణ్ తేజ్

సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై పోలీస్ కేసు.. అరెస్టు తప్పదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదట..

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

తర్వాతి కథనం
Show comments